ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కొత్తగా 191 కరోనా కేసులు... ఇద్దరు మృతి

ఏపీలో కొత్తగా 191 కరోనా కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,734 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

author img

By

Published : Nov 17, 2021, 6:45 AM IST

corona cases
corona cases

ఏపీలో కరోనా కేసులు(ap corona cases) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 26,514 మంది నమూనాలు పరీక్షించగా 191 కొత్త కేసులు నమోదయ్యాయి(ap corona cases news). వైరస్ బారిన పడి కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొవిడ్ నుంచి కొత్తగా 416 మంది కోలుకున్నారు.

ఏపీలో ప్రస్తుతం 2,734 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 20,70,286కి చేరింది. ఇప్పటివరకు 3,00,31,083 సాంపిల్స్​ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీలో కొత్తగా 191 కరోనా కేసులు... ఇద్దరు మృతి

ఇదీ చదవండి: దేశంలో 287 రోజుల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.