NAGABABU TWEET: ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఏపీలోని భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు’ అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీనటుడు కొణిదెల నాగబాబు బుధవారం రాత్రి ట్వీట్ చేశారు.
-
ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు 🌺🌷🌷🌷🌺🌺
">ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు 🌺🌷🌷🌷🌺🌺ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు 🌺🌷🌷🌷🌺🌺
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజా తదితరులు పాల్గొన్నారు. దీనిపై నాగబాబు తాజాగా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇవీ చదవండి: