ETV Bharat / city

'బైడెన్​ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు బలపడతాయి' - congress mp komatireddy venkat reddy

అమెరికా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్​లకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారిరువురి చరిత్రాత్మక విజయంతో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

mp komatireddy wishes to american new president and vice  president
అమెరికా అధ్యక్షునికి కోమటిరెడ్డి అభినందనలు
author img

By

Published : Nov 10, 2020, 8:22 AM IST

Updated : Nov 10, 2020, 8:42 AM IST

అమెరికా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్​లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు. వారిద్దరిది చరిత్రాత్మక గెలుపు అని అభివర్ణించారు. వారి గెలుపుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడతాయని, ఇరు దేశాలు ఆర్థికంగా, భద్రతాపరంగా కలిసి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

హెచ్​1బీ వీసా నిబంధనలను సడలించడం ద్వారా విదేశీ విద్యార్థులు, ఉద్యోగులను అమెరికాకు ఆహ్వానిస్తారని విశ్వసిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. తమ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభను గుర్తిస్తారని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి : వ్యర్థాల నుంచి విద్యుత్​ ఉత్పత్తి చేసే ప్లాంట్​ను ప్రారంభించనున్న కేటీఆర్​

Last Updated : Nov 10, 2020, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.