ETV Bharat / city

కేటీఆర్​కు కోమటిరెడ్డి కౌంటర్​.. ఎన్నికలకు ముందే విదేశాలకు ఎంపీ! - భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి

MP Komatireddy Venkatareddy tweet for KTR comments: కేటీఆర్​ కాంగ్రెస్​పై చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలు జిమ్మిక్కుగా అని అభివర్ణించారు. తమ ఐక్యతకు భారత్​ జోడో యాత్రనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి విదేశాలకు వెళ్లనున్నారు.

MP Komatireddy Venkatareddy tweet
ఎపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విటర్​
author img

By

Published : Oct 10, 2022, 7:46 AM IST

MP Komatireddy Venkatareddy tweet for KTR comments: ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్నారని.. మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌ ప్రకటన రాజకీయ జిమ్మిక్కుగా అభివర్ణించారు. అసత్య ప్రచారాలు చేసి లబ్ధిపొందాలని చూడడం... హుందా రాజకీయం అనిపించుకోదని విమర్శించారు.

  • ఇద్దరు కాంగ్రెస్ MPలు పార్టీ మారుతున్నట్టు @KTRTRS చేసిన ప్రకటన ఒక రాజకీయ జిమ్మిక్కు!
    అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధిపొందాలని చూడడం హుందా రాజకీయం అనిపించుకోదు. మా ఐక్యతకు @bharatjodo యాత్రే నిదర్శనం.

    — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) October 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తమ ఐక్యతకు భారత్‌ జోడో యాత్రనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక ఈనెల 14న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్లు తెలిసింది. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు తర్వాతే తిరిగి రానున్నట్లు సమాచారం. మునుగోడు ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చేసిన విజ్ఞప్తికి వెంకట్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈలోగానే విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

కేటీఆర్​ వ్యాఖ్యలకు ఎంపీ కోమటిరెడ్డి ట్వీట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.