కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటలకు సమీక్ష ఉంటుందని ప్రధాని కార్యాలయం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారం అందించింది. సమావేశంలో పాల్గొనాలని ఏపీ, తెలంగాణ, బిహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ సీఎస్‌లకు సూచించింది.
తెలంగాణ, ఏపీ సీఎంలతో నేడు ప్రధాని సమీక్ష - ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష
తెలంగాణ, ఏపీ సీఎంలతో నేడు ప్రధాని సమీక్ష
06:57 August 11
తెలంగాణ, ఏపీ సీఎంలతో నేడు ప్రధాని సమీక్ష
06:57 August 11
తెలంగాణ, ఏపీ సీఎంలతో నేడు ప్రధాని సమీక్ష
కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటలకు సమీక్ష ఉంటుందని ప్రధాని కార్యాలయం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారం అందించింది. సమావేశంలో పాల్గొనాలని ఏపీ, తెలంగాణ, బిహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ సీఎస్‌లకు సూచించింది.
Last Updated : Aug 11, 2020, 7:57 AM IST