ETV Bharat / city

'దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్' - command control room updates

హైదరాబాద్​లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్​, పువ్వాడ అజయ్​కుమార్​ పరిశీలించారు.దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు.

'దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్'

author img

By

Published : Nov 17, 2020, 12:42 PM IST

'దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్'

రెండు, మూడు నెలల్లో...హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులోకి వస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, పువ్వాడ అజయ్‌లతో కలిసి పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక ఉపయోగించి 19 అంతస్తుల్లో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో సందర్శకులకోసం గ్యాలరీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.