ETV Bharat / city

'గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ సెంటర్​గా ఎదుగుతున్న హైదరాబాద్' - hyderabad

హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో జరుగుతున్న వరల్డ్​ డిజైన్​ ఫోరంలో మంత్రులు కేటీఆర్​, పువ్వాడ అజయ్​ పాల్గొన్నారు. నేషనల్​ డిజైన్​ సెంటర్​ను నగరంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని... కేంద్రం సహకరించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ కోరారు.

వరల్డ్​ డిజైన్​ ఫోరంలో పాల్గొన్న మంత్రులు
author img

By

Published : Oct 12, 2019, 5:32 PM IST

Updated : Oct 12, 2019, 6:35 PM IST

నేషనల్ డిజైన్ సెంటర్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సుముఖంగా ఉందని... కేంద్రం ఆ దిశగా సహకరించాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న వరల్డ్ డిజైన్ ఫోరంలో ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​తో కలిసి పాల్గొన్నారు. 31వ ఎడిషన్ వరల్డ్ డిజైన్ ఫోరం కొరకు హైదరాబాద్​ను ఎంచుకున్నందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

'గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ సెంటర్​గా ఎదుగుతున్న హైదరాబాద్'

యానిమేషన్ డెస్టినేషన్, గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ సెంటర్​గా హైదరాబాద్ ఎదుగుతోందని... స్థానిక డిజైనర్లు, అంతర్జాతీయ డిజైనర్లతో కలిసి పనిచేసేందుకు ఇటువంటి సదస్సులు దోహదం చేస్తాయని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డిజైనర్ స్టాళ్లలో ఆయన కలియతిరుగుతూ.. బిల్డింగ్ కన్​స్ట్రక్చర్స్, ఆర్గనైజర్లతో కేటీఆర్ ముచ్చటించారు. ఇవాల్టితో ఈ వరల్డ్ డిజైన్ సదస్సు ముగియనుంది.

వరల్డ్​ డిజైన్​ ఫోరంలో పాల్గొన్న మంత్రులు

ఇవీ చూడండి: 'ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు'

TG_HYD_31_12_KTR_AT_WDO_AB_3181965 reporter : praveen kumar camera : Asok ( ) నేషనల్ డిజైన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సముఖంగా ఉందని.. కేంద్రం ఆ దిశగా సహకరించాలని ఐటీశాఖా మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ హెచ్ ఐసీసీలో జరుగుతోన్న వరల్డ్ డిజైన్ ఫోరంలో ఆయన రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి పాల్గొన్నారు. 31 వ ఎడిషన్ వరల్డ్ డిజైన్ ఫోరం కొరకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనిమేషన్ డెస్టినేషన్, గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ సెంటర్ గా హైదరాబాద్ ఎదుగుతోందని.. స్థానిక డిజైనర్లు, అంతర్జాతీయ డిజైనర్లతో కలిసి పనిచేసేందుకు ఇటువంటి సదస్సులు దోహదం చేస్తాయని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డిజైనర్ స్టాళ్లలో ఆయన కలియతిరుగుతూ.. బిల్డింగ్ కన్సస్ట్రక్టర్స్, ఆర్గనైజర్లతో కేటీఆర్ ముచ్చటించారు. కాగా ఇవాల్టితో ఈ వరల్డ్ డిజైన్ సదస్సు ముగియనుంది. byte కేటీఆర్, రాష్ట్ర మంత్రి
Last Updated : Oct 12, 2019, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.