'కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందే వరకు ఇళ్లన్నీ చూపిస్తా...' - double bed rooms in hyderabad
దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేదలకు రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు ఆధారం లేని ఆరోపణలు చేయటం వల్లే క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లు చూపించినట్లు వివరించారు. కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందే వరకు నిర్మాణంలో ఇళ్లన్ని చూపిస్తామని స్పష్టం చేశారు. సత్యదూరమైన మాటలను కాంగ్రెస్ మానుకోవాలన్న ఉద్దేశంతోనే వారికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నామంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్‌రెడ్డి ముఖాముఖి...
'కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందే వరకు ఇళ్లన్నీ చూపిస్తా...'