ETV Bharat / city

భాగ్యనగరవాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న ఫుట్​ఓవర్​ బ్రిడ్జ్​లు! - మంత్రి తలసాని తాజా వార్తలు

Talasani Srinivas Yadav: ప్రయాణికుల సౌలభ్యం కోసం హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని సంగీత్ వద్ద 5 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను మంత్రి ప్రారంభించారు.

Talasani inaugurates new foot over bridge

author img

By

Published : Jun 25, 2022, 3:28 PM IST

Talasani Srinivas Yadav: భాగ్యనగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం మరిన్ని ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్​లోని సంగీత్​ వద్ద ఐదు కోట్ల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్​ బ్రిడ్జ్​ను మంత్రి ప్రారంభించారు. పాదచారులను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన పైవంతెనల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్‌ శ్రీలత పాల్గొన్నారు.

విద్యార్థులకు, పాదాచారులకు ఈ పుట్​ ఓవర్​ బ్రిడ్జ్​లు ఎంతగానో ఉపయోగపడుతాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. పాదచారులను దృష్టిలో ఉంచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లతోపాటు మరిన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొంతమందికి కానరావడం లేదని ఆయన ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.