ETV Bharat / city

వైద్య సిబ్బందిపై కేటీఆర్​ ప్రశంసల జల్లు

వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి కేటీఆర్​ ప్రశంసల జల్లు కురిపించారు. వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్న వారికి ఊపిరి పోసి దేశ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారని ప్రశంసిస్తూ ఓ వీడియోను జతచేశారు.

author img

By

Published : May 2, 2020, 9:28 PM IST

minister ktr shown gratitude on medical staff
వైద్య సిబ్బందిపై కేటీఆర్​ ప్రశంసల జల్లు

కరోనాపై పోరులో విశేష కృషిచేస్తోన్న వైద్య సిబ్బందిని సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. మంత్రి కేటీఆర్ కూడా వారి సేవలకు సంఘీభావం ప్రకటించారు.

ప్రాణాలకు తెగించి కొవిడ్-19 బాధితుల చికిత్స అందిస్తోన్న మెడికల్, పారామెడికల్ వైద్య సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కేటీఆర్​ ట్వీట్​ చేశారు. వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్న వారికి ఊపిరి పోసి దేశ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారని ప్రశంసిస్తూ ఓ వీడియోను జతచేశారు. కాగా వైద్యసిబ్బంది సేవలకు గౌరవ ప్రదంగా ఆదివారం ఉదయం 9.30 గం.కు గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన దళాలు పూలవర్షం కురిపించనున్నాయి.

వైద్య సిబ్బందిపై కేటీఆర్​ ప్రశంసల జల్లు

ఇవీచూడండి: ట్రాఫిక్​ రహిత హైదరాబాదే లక్ష్యం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.