ETV Bharat / city

గిఫ్ట్​ ఏ స్మైల్​ అంబులెన్స్​లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - కేటీఆర్ వార్తలు

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా ప్రజాప్రతినిధులు అందించిన అంబులెన్స్​లను... కేటీఆర్ ప్రగతిభవన్​లో జెండా ఊపి ప్రారంభించారు. ఆయా జిల్లాలకు వాటిని పంపించారు.

minister-ktr-launching-gift-a-smile-ambulances-in-pragathi-bhavan
గిఫ్ట్​ ఏ స్మైల్​ అంబులెన్స్​లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
author img

By

Published : Nov 2, 2020, 1:32 PM IST

ప్రగతిభవన్‌ వద్ద పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... 19 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. వాటిని వివిధ జిల్లాలకు ఉచితంగా సేవలందించేందుకు పంపించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా... జీహెచ్​ఎంసీకి చెందిన కోఆప్షన్‌ మెంబర్ విద్యా స్రవంతి నాలుగు.. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ రెండు, మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఒక్కో అంబులెన్స్ చొప్పున బహుకరించారు. మిగిలినవి పార్టీకి చెందిన నేతలు, వ్యాపారవేత్తలు అందించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వర్ధన్నపేటకు గిఫ్ట్​ ఏ స్మైల్​ అంబులెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.