ETV Bharat / city

దేశంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది: మీనాక్షి లేఖీ - safety of women

దేశంలో మహిళలకు పూర్తి భద్రత ఉందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ అన్నారు. కశ్మీర్​లో పరిస్థితులు చక్కదిద్దేందుకే కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని... గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా విధించిందని స్పష్టం చేశారు.

దేశంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది: మీనాక్షి లేఖీ
author img

By

Published : Oct 1, 2019, 10:11 PM IST

దేశంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది: మీనాక్షి లేఖీ

మహిళల భద్రతపై ఫిక్కీ మహిళా విభాగం వారు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎంపీ , భాజపా జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ పాల్గొన్నారు. దేశంలో మహిళలకు భద్రత లేదన్న వాదనను ఆమె తిరస్కరించారు. ఇక్కడి మహిళలకు పూర్తి రక్షణ ఉందన్న ఆమె... కొన్ని దుర్ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని అవి అత్యంత బాధాకరమన్నారు. కశ్మీర్, లద్దాఖ్​లలో పరిస్థితులు చక్కదిద్దేందుకే అక్కడ కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు కారణాలతో వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ: కేటీఆర్

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.