తనకు వచ్చిన కాంట్రాక్టును వేరే వారికి ఇప్పించి ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే అన్యాయం చేశాడని ఓ విద్యుత్ గుత్తేదారు తన కుటుంబ సభ్యులతో కలిసి తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుత్తేదారు మునాఫ్ మరోమారు ఆవేదన వ్యక్తంచేశారు. తాను బతకడం ఇష్టం లేకపోతే ఊరు వదిలి వెళ్లిపోతానని.. ఆ తరువాత తన చావు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు... తెరాస ఎంత?'