ETV Bharat / city

"ప్రేమ, స్నేహం, సుఖం కలయికే... బతుకమ్మ" - TAMILISAI

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని అభివర్ణించారు.

"ప్రేమ, స్నేహం, సుఖంల కలయికే...బతుకమ్మ"
author img

By

Published : Sep 28, 2019, 11:37 PM IST

రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులంతా రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి.. ఊరూరా సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని గవర్నర్​ అభివర్ణించారు. రంగురంగు పూల బతుకమ్మలాగే ప్రేమ, స్నేహం, సుఖసంతోషాలతో ఈ నేల విలసిల్లాలని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.