తెదేపా అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు ఆదేశించాలని 2005లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు లక్ష్మిపార్వతి పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. కక్షిదారురాలు ఆభ్యర్థనలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నిర్థారించిన అనిశా కోర్టు తుది తీర్పును వెల్లడించింది.
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత - ACB case on chandrababu was dismissed latest News
తెదేపా అధినేత చంద్రబాబుపై 2005లో.. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు ఆదేశించాలని 2005లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన లక్ష్మీ పార్వతి పలు ఆరోపణలు చేశారు. వాటికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ న్యాయస్థానం పిటిషన్ను కొట్టేసింది.
![చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11630527-626-11630527-1620057476919.jpg?imwidth=3840)
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
తెదేపా అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు ఆదేశించాలని 2005లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు లక్ష్మిపార్వతి పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. కక్షిదారురాలు ఆభ్యర్థనలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నిర్థారించిన అనిశా కోర్టు తుది తీర్పును వెల్లడించింది.
TAGGED:
dismissed by ACB court