KTR tweet today : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో నెమలీకలను పిల్లలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని అటవీ అధికారులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ట్విటర్‌లో కోరారు. ఓ తల్లి రాసిన రాసిన లేఖకు వెంటనే స్పందిన మంత్రి కేటీఆర్ అటవీశాఖ అధికారులు చిన్న పిల్లల విషయంలో వన్యప్రాణ సంరక్షణ చట్టాలలో నెమలీకలను తీసుకోవడంలో మినహాయింపు ఇవ్వాలని వెంటనే ట్వీట్ చేశారు.
-
This letter from the mother of a young child was touching
— KTR (@KTRTRS) September 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Since Peacock is the national bird, rules are strict about carrying peacock feathers under Wildlife Protection Act
I request the KBR park authorities to make an exemption ONLY for kids when they are carrying feathers pic.twitter.com/uSx5722EUH
">This letter from the mother of a young child was touching
— KTR (@KTRTRS) September 19, 2022
Since Peacock is the national bird, rules are strict about carrying peacock feathers under Wildlife Protection Act
I request the KBR park authorities to make an exemption ONLY for kids when they are carrying feathers pic.twitter.com/uSx5722EUHThis letter from the mother of a young child was touching
— KTR (@KTRTRS) September 19, 2022
Since Peacock is the national bird, rules are strict about carrying peacock feathers under Wildlife Protection Act
I request the KBR park authorities to make an exemption ONLY for kids when they are carrying feathers pic.twitter.com/uSx5722EUH
KTR tweet on Peacock Wings : "నా అయిదేళ్ల కుమారుడు వేదాంత్‌కు నెమలీకలంటే బాగా ఇష్టం. కేబీఆర్ పార్కుకు వచ్చినప్పుడు వాటిని ఏరుకొని తీసుకెళ్తుండగా అధికారులు అడ్డుకొని లాక్కుంటున్నారు. వాటిని స్టోర్‌రూమ్‌లో పెట్టడం కంటే పిల్లలకిస్తే మధురానుభూతి పొందుతారు. ఇందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను." - కేటీఆర్ ఓ తల్లి లేఖ
" class="align-text-top noRightClick twitterSection" data=""ఒక చిన్నారి బాబు తల్లి రాసిన లేఖ నన్ను ఎంతగానో కదిలించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమలీకలను తీసుకెళ్లడం నిషిద్ధమంటూ అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కేబీఆర్ పార్కు అధికారులు పిల్లలకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలి’’ - మంత్రి కేటీఆర్ ట్విటర్
Many thanks Dobriyal Garu https://t.co/J2DAkQweMw
— KTR (@KTRTRS) September 19, 2022
">Many thanks Dobriyal Garu https://t.co/J2DAkQweMw
— KTR (@KTRTRS) September 19, 2022
Many thanks Dobriyal Garu https://t.co/J2DAkQweMw
— KTR (@KTRTRS) September 19, 2022