ETV Bharat / city

ఈ నెల 5న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం - శుక్రవారం నాడు కృష్ణా బోర్డు సమావేశం

తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులపై చర్చించేందుకు... కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఈ శుక్రవారం నాడు సమావేశం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు బోర్డు సభ్య కార్యదర్శి లేఖలు రాశారు.

krishna river management board meeting on friday
ఈ నెల 5న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
author img

By

Published : Feb 2, 2021, 10:23 PM IST

ఈ నెల 5న కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్​ జలసౌధలో జరిగే సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శితోపాటు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొనున్నారు. మే నెల వరకు తాగు, సాగు నీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. వాటిపై చర్చించి, నీటి కేటాయింపులు చేయనున్నారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాశారు.

ఇదీ చూడండి: మే 4 నుంచి సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల పరీక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.