ETV Bharat / city

పరుచుకున్న పచ్చదనం.. పల్లె అందాలు మధురం - కోనసీమ తాజా వార్తలు

పచ్చని పైర్లు.. నిలువెత్తు కొబ్బరిచెట్లు.. వాటి మధ్యలోంచి పరుచుకున్న మంచు.. చూడ్డానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా! అలాంటి అందమైన దృశ్యం ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఆవిష్కృతమైంది. ఉదయపు మంచులో తడిసిన పల్లెల అందాలు మనసుకు హాయినిస్తున్న దృశ్యాలను మీరూ చూసి ఆనందించండి.

పరుచుకున్న పచ్చదనం.. పల్లె అందాలు మధురం
author img

By

Published : Nov 3, 2019, 1:29 PM IST

పరుచుకున్న పచ్చదనం.. పల్లె అందాలు మధురం

పరుచుకున్న పచ్చదనం.. పల్లె అందాలు మధురం

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

Intro:యాంకర్
పచ్చని పైర్లు కొబ్బరి తోటలు నిలువెల్లా పచ్చదనం పరుచుకున్న పచ్చని కోనసీమ కు మంచు తోడైతే ఆ అందాన్ని వీక్షించేందుకు రెండు కళ్ళు చాలవు తూర్పుగోదావరి జిల్లా లోని కోనసీమను ఈరోజు తెల్లవారుజాము నుంచి మంచు కమ్ముకుంది ఆ సమయంలో పచ్చని కోనసీమ అందాలు భలే కనువిందు చేశాయి ఆ అందాలను ఆలస్యం చేయకుండా మీరు కూడా వీక్షించండి
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:కోనసీమ మంచు


Conclusion:మంచు అందాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.