ఈ నెల 21న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో(narasapuram) జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ(Pawan kalyan bahiranga sabha) నిర్వహించనున్నారు. స్థానిక స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగనుంది. ఈ సందర్బంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్(pawan will talk on fishermen problems) మాట్లాడనున్నారు.
అలాగే జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను కూడా ఆయన ప్రస్తావించనున్నారు. ఈ మేరకు జిల్లా జనసేన నేతలు పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు(Janasena bahiranga sabha at narasapuram) ముమ్మరంగా చేస్తున్నారు.
ఇదీ చూడండి: Cyberabad CP: 'బ్యాంకు అధికారులమని.. రూ.3కోట్లు దోచేశారు''