IPL Fever: హైదరాబాద్లో ఐపీఎల్ ఫీవర్.. ఉత్సాహంలో క్రికెట్ అభిమానులు - IPL 15th season
ఐపీఎల్ 15వ సీజన్ ముంబయి వాంఖేడ్ మైదానం వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది. 65 రోజులపాటు క్రీడాభిమానులను కనువిందు చేయనుంది. గత సీజన్ వరకు 8 జట్లు మాత్రమే పోటీపడగా... ఈసారి నుంచి మరో రెండు జట్ల చేరికతో పదికి చేరింది. ఈ ఏడాది ఐపీఎల్ సందడిగా ఉంటుందని క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నిజట్లు సమతూకంగా ఉన్నాయని... అన్ని టీమ్‌లు అద్భుతంగా రాణిస్తాయనే ఆశాభావం వ్యక్తంచేస్తున్న క్రీడాభిమానులతో సికింద్రాబాద్ జింఖానా మైదానం నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి..
IPL Fever started in hyderabad
By
Published : Mar 26, 2022, 11:50 AM IST
హైదరాబాద్లో ఐపీఎల్ ఫీవర్.. ఉత్సాహంలో క్రికెట్ అభిమానులు