రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 40-43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదీ చదవండి :