ETV Bharat / city

బ్యాంకులను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది: ఓవైసీ - బ్యాంకులకు రుణాల ఎగవేతపై పార్లమెంటులో ప్రశ్నించిన అసదుద్దీన్ ఓవైసీ

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన అంశంపై ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్​ ఓవైసీ మండిపడ్డారు. బ్యాంకులను మోసం చేసి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

hyderabad mp asaduddin owisi questioning on bank frauds
బ్యాంకులను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది: ఓవైసీ
author img

By

Published : Sep 16, 2020, 10:55 PM IST

అర్బన్​ కో ఆపరేటివ్​ బ్యాంకు-ఖాతాదారుల రక్షణ బిల్లుపై... ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్​ ఓవైసీ మాట్లాడారు. బ్యాంకుల్లో జరిగిన మోసాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్​బీఐ ఎఫ్​ఎస్​ఆర్​ రిపోర్ట్​-2019... ప్రభుత్వ బ్యాంకుల్లో 89.9శాతం, ప్రైవేటు బ్యాంకుల్లో 9.2శాతం, విదేశీ బ్యాంకుల్లో 0.4శాతం మోసాలు జరిగాయని వెల్లడించినట్టు పేర్కొన్నారు. పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు నీరవ్​ మోదీ రూ.20 వేల కోట్లు ఎగ్గొట్టినట్టు తెలిపారు. ఇలా మోసాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

బ్యాంకులను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది: ఓవైసీ

ఇదీ చూడండి: ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.