హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మహిళలపై కవిత రాశారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని .. మెట్రో రైలులో మహిళల కోసం తీసుకుంటున్న రక్షణ చర్యలను ఈ కవితలో వివరించారు.
పడతుల పరిరక్షణ శీర్షికతో ఈ కవితను రాసిన ఆయన.. అర్ధరాత్రి ఆడపిల్ల...ఒంటరిగా వెళ్లగలుగు... తరుణ మేతెంచినపుడు అంటూ మహిళల భద్రతపై తన కవితలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చదువుల తల్లి: పాఠాలతోనే నాన్నకు గుణపాఠం