ETV Bharat / city

పాఠశాల బస్సులో మహిళ అటెండర్​ ఉండాలి: సీపీ

ప్రతి ప్రైవేట్​ పాఠశాల బస్సులో మహిళ అటెండర్​ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సీపీ అంజనీకుమార్​ కోరారు. సూచించారు. రోడ్లు భద్రతపై ప్రతిఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

పాఠశాల బస్సులో మహిళ అటెండర్​ ఉండాలి: సీపీ
author img

By

Published : Nov 20, 2019, 5:30 AM IST

ప్రతి ప్రైవేట్​ పాఠశాల వాహనంలో ఒక మహిళ అటెండర్​ అండే విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ కోరారు. దీనిపై అన్ని సూళ్లకు లేఖలు రాస్తామన్నారు. హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ ఆధ్వర్యంలో హిమాయత్​నగర్​లోని ఓ పాఠశాలలో ట్రాఫిక్​ నిబంధనలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు సీపీ హాజరయ్యారు. ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

పాఠశాల బస్సులో మహిళ అటెండర్​ ఉండాలి: సీపీ

ఇవీచూడండి: 'నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేశారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.