ETV Bharat / city

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ అంజనీకుమార్ సమీక్ష - ganesh immersion

hyderabad cp anjani kumar review on ganesh immersion
గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ అంజనీకుమార్ సమీక్ష
author img

By

Published : Aug 31, 2020, 3:27 PM IST

Updated : Aug 31, 2020, 4:19 PM IST

15:24 August 31

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ అంజనీకుమార్ సమీక్ష

హైదరాబాద్‌ సీపీ కార్యాలయంలో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై అంజనీకుమార్​ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. 

సమీక్షలో పోలీస్​ ఉన్నతాధికారులు, జీహెచ్​ఎంసీ, విద్యుత్​, వైద్య, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.  

ఇవీచూడండి: కరోనా కాలంలో ఓనమ్ వేడుకలు ఇలా...

Last Updated : Aug 31, 2020, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.