ETV Bharat / city

'ఉజ్జయినీ బోనాలకు భారీ భద్రత' - mahankali bonalu festival at hyderabad

తెల్లవారు జామునే ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగకు పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. సుమారు 2వేల మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

'ప్రశాంతంగా మహంకాళి అమ్మవారి దర్శనం'
author img

By

Published : Jul 21, 2019, 12:18 PM IST

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నాందేడ్, ఆంధ్రప్రదేశ్​ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇప్పటికే అమ్మవారిని 50వేల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. ఈరోజు మరో 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వీఐపీలు వచ్చినా... భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మహంకాళి పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్లు ఏర్పాటు చేశామని భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవాలని కోరారు.

భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు!

Intro:Body:

The Hyderabad City Police made foolproof security arrangements at Sri Ujjaini Mahankali Temple in Secunderabad in Telangana. Police Commissioner Anjani Kumar said over 2000 police personnel are deployed to take care of the situation. 200 CCTVs installed for the surveillance and 25 SHE teams are working round the clock.

CP by visiting the temple and reviewed the security arrangements which were made in and around the premises of the temple. Today and Tomorow 4 to 5 lakh of devotees  along with VIPs are visiting the temple. A control room with round the clock monitoring set up to monitor the activities effectively. Large number of police personnel from various wings including law and order, traffic, city security wing, Task Force, mufti police are working for peaceful completion of the celebrations. Additional forces are deployed to meet any untoward incidents.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.