ETV Bharat / city

దత్తాత్రేయను పరామర్శించిన హోంమంత్రి మహమూద్​అలీ - దత్తాత్రేయకు మహమూద్​అలీ పరామర్శ

నల్గొండ పర్యటనలో కారు ప్రమాదానికి గురైన హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయను రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

home minister mahamood ali met himachal governor dattatreya

author img

By

Published : Dec 16, 2020, 3:54 AM IST

హిమాచల్​ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్‌ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని రాజ్‌భవన్‌కు వెళ్లిన మహామూద్‌ ఆలీ... దత్తాత్రేయ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నల్గొండ పర్యటనకు వెళ్తూ... కారు ప్రమాదానికి గురైన దత్తాత్రేయను పరామర్శిచారు. ప్రమాదానికి గల కారణాలను మహామూద్‌ ఆలీ అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: హిమాచల్​ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.