ETV Bharat / city

'వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి'

వ్యాపార రంగంలో మహిళలు రాణించాలన్నారు మహిళ జాగృతి స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు. ఆసంస్థ ఆధ్వర్యంలో గృహోపకరణాల 19వ మేళాను అబిడ్స్​లో ప్రారంభించారు. ఈ మేళా మూడు రోజులపాటు కొనసాగుతోందని తెలిపారు.

author img

By

Published : Jul 19, 2019, 10:24 PM IST

'వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి'

వ్యాపార రంగంలో మహిళలు రాణించాలన్నారు మహిళ జాగృతి స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు. ఆసంస్థ ఆధ్వర్యంలో గృహోపకరణాల 19వ మేళాను అబిడ్స్​ ఫంక్షన్​ హాల్​లో ప్రారంభించారు. దాదాపు 100 స్టాల్​లతో ఏర్పాటు చేసిన ఈ మేళా మూడు రోజుల పాటు కొనసాగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మహిళలు స్వతహాగా ఇంటి వద్ద తయారుచేసిన వివిధ వస్తువులను ఈ మేళాలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో గృహ అలంకరణ వస్తువులు, రాఖీలు, దుస్తువులు, ఆభరణాలు తదితర వస్తువులు ఉన్నాయి. మహిళ సాధికారత కోసం, వారి వ్యాపారానికి ఒక వేదిక ఏర్పాటు చేయడమే మహిళ జాగృతి ఉద్దేశం అన్నారు. గత 22 ఏళ్లుగా మహిళలలో ఉన్న వ్యాపార నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తూ... ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా చేయుతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

'వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి'

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Intro:Tg_wgl_04_02_kodandaram_candles_rally_inter_ab_c5

Body:ఇంటర్మీడియట్ లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వరంగల్ లో లో డిమాండ్ చేశారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థులకు ఆత్మ శాంతి కలగాలని కోరుతూ హన్మకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అమెరికా విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ లో ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు .ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన ఇంటర్ బోర్డు అధికారులను విద్య శాఖ మంత్రి , గ్లోబరిన్ సంస్థ పై చర్యలు తీసుకోవాలని కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వం హత్యలుగా మేము భావిస్తున్నామని కోదండరాం అన్నారు .చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యంగా ఉండి పోరాడాలని ని కోదండరాం సూచించారు......బైట్
కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు.

Conclusion:kodandaram candles rally

For All Latest Updates

TAGGED:

melawomen
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.