ఏపీలో ఏప్రిల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో ఇరువైపులా వాదనలు విని న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెల్లడించనుంది.
ఇవీచూడండి: పోలీసుల ద్విపాత్రాభినయం... కర్తవ్యంతో పాటే మానవత్వం