విశాఖ గీతం వర్సిటీ కట్టడాలు కూల్చివేత పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కట్టడాల కూల్చివేతపై నవంబరు 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు 30కి వాయిదా వేసింది.
ఇవీచూడండి: గుట్టుచప్పుడు కాకుండా వచ్చి కూల్చడం అన్యాయం: వర్సిటీ సిబ్బంది