ETV Bharat / city

చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం.. - హైదరాబాద్​ తాజా వార్తలు

లాక్​డౌన్​ సడలింపుల ఫలితంగా ప్రజల రాకపోకలు అధికమయ్యాయి. కొన్ని చోట్ల లాక్​డౌన్​ నిబంధలను బాగానే అమలువుతున్నా.. బహిరంగ మార్కెట్లలో మాత్రం అసలు కరోనా ఉందా అనేలా ప్రజలు వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం సూత్రాన్ని గాలికొదిలేస్తున్నారు.

fish market
చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..
author img

By

Published : Jun 7, 2020, 1:56 PM IST

మృగశిర కార్తెను పురస్కరించుకుని రాష్ట్రంలో ఇవాళ చేపల విక్రయాలు జోరందుకుంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్‌.. జనంతో కిక్కిరిసింది. చేపల ధరలు రెండింతలు చేసి అమ్ముతున్నారని.. వినియోగదారులు ఆరోపించారు. మూడు కిలోలు కొనే చోటా 2 కిలోలు కొనుగోలు చేసినట్లు వివరించారు. లాక్​డౌన్​ సడలింపులతో కరోనా కేసులు పెరుగుతుంటే.. ప్రజలు మాత్రం భౌతిక దూరం నిబంధన గాలికొదిలేసి.. మాస్కుల మాటే మరచి చేపలు కొనేందుకు ఎగబడ్డారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కొవిడ్​-19 కేసులు నమోదవుతున్నా.. లాక్​డౌన్​ నియమాలు గాలికొదిలేశారు ప్రజలు.

చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..

ఇవీచూడండి: కరోనా వేళ.. చేపల కోసం పోటెత్తిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.