ETV Bharat / city

మరో మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు - తెలంగాణ వాతావరణం

రాష్ట్రంలో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నాయని... వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

telangana rains
author img

By

Published : Oct 30, 2019, 11:46 AM IST

Updated : Oct 30, 2019, 12:10 PM IST

రాష్ట్రంలో నేడు పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు, ఆగ్నేయం దిక్కుల నుంచి తెలంగాణ మీదకు గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ గాలులతో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు భారీ వర్షాలతో పాటు రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరో మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

Last Updated : Oct 30, 2019, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.