మంగళవారం రాత్రి మొదలై.... బుధవారం కొనసాతున్న వాన అనేక ప్రాంతాలను వణికిస్తుంది. మధ్య మధ్య విరామంతో దఫధపాలుగా దాడి చేసినట్లు పడుతుంది. దీనివల్ల భాగ్యనగరంలో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌లోని హరిహరపురంకాలనీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా వరద కాలనీని ముంచెత్తింది. దీనివల్ల ప్రజలను అధికారులు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. జేసీబీతో వరద నీటిని ఎత్తిపోస్తున్నారు.
ఇవీచూడండి: భారీ వర్షానికి... భాగ్యనగరం అతలాకుతలం