ETV Bharat / city

'ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా' - bjp hayathnagar candidate compaign in ghmc

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హయత్​నగర్​ డివిజన్​ భాజపా అభ్యర్థి నవజీవన్​ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాలనీల్లోని పలు సమస్యలను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

hayathnagar bjp candidate ghmc election compaign
'ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా'
author img

By

Published : Nov 23, 2020, 10:24 PM IST

'ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా'

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్​నగర్ భాజపా కార్పొరేటర్ అభ్యర్థి నవజీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

గుడిలో కొబ్బరికాయ కొట్టి తమ ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. కాలనీల్లోని పలు సమస్యలను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆదరణ చూస్తే తన గెలుపు ఖాయమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'హైదరాబాద్‌ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.