బతుకమ్మ సంబురాలను రాజ్ భవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు బంగారం, దుస్తులతో పాటు పూలను బాగా ఇష్టపడతారని... శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ 'బతుకమ్మ' అని గవర్నర్ అభివర్ణించారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ తెలుగులో చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయిత్రులు 200 మహిళలు పైగా పాల్గొన్నారు. రాజ్ భవన్ ప్రాంగణంలో అక్టోబరు 5 వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి ఓ గంట పాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గవర్నరు కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. 1 తేదీన మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్థినిలు, 5న రాజ్ భవన్ మహిళా ఉద్యోగినులు, రాజ్ భవన్ పరివారం పాల్గొంటారని వెల్లడించారు.
బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై - రాజ్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ సంబురాల్లో ఆడిపాడారు. రాజ్ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ తెలుగులో ఆలపించారు.
బతుకమ్మ సంబురాలను రాజ్ భవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు బంగారం, దుస్తులతో పాటు పూలను బాగా ఇష్టపడతారని... శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ 'బతుకమ్మ' అని గవర్నర్ అభివర్ణించారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ తెలుగులో చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయిత్రులు 200 మహిళలు పైగా పాల్గొన్నారు. రాజ్ భవన్ ప్రాంగణంలో అక్టోబరు 5 వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి ఓ గంట పాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గవర్నరు కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. 1 తేదీన మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్థినిలు, 5న రాజ్ భవన్ మహిళా ఉద్యోగినులు, రాజ్ భవన్ పరివారం పాల్గొంటారని వెల్లడించారు.
యాంకర్ : సింగరేణి కార్మికులు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కార్మికులు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమైందని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ సభలో ఆయన పాల్గొని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాజీ ప్రెసిడెంట్ గారి తో పాటు సింగరేణి ప్రాంతంలోని భూపాలపల్లి మందమర్రి బెల్లంపల్లి రామగుండం వన్ టూ త్రీ ఏరియాల తో పాటు వివిధ డివిజన్లోని కార్మిక సంఘాల నాయకులు భారతీయ మజ్దూర్ సంఘ్ లో చేరారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇ కిషన్ రెడ్డి తో పాటు బి ఎం ఎస్ ఆల్ ఇండియా కోల్ మైన్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి బి కే రాయి తో పాటు కలిసి ఇ భారతీయ మజ్దూర్ సంగం లోకి కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం సింగరేణి కార్మికులు ఇచ్చిన హామీలను నెరవేర్చే లేదన్నారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందని లావుగా ఉన్న సింగరేణి సంస్థ అప్పులపాలు అయిందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని 51 శాతం వాటా ఉన్న ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సింగరేణి సంస్థ నడిపే శక్తి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన పేర్కొన్నారు సింగరేణి సంస్థ లో పనిచేస్తున్న కార్మికుల నువ్వు ఒత్తిడికి గురి చేస్తే సహించేది లేదని సింగరేణి కార్మికు ల సంక్షేమానికి బి ఎం ఎస్ ఎస్ కృషి చేస్తుందని సింగరేణి కార్మికులను సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కార్మికుల సంక్షేమానికి ముందుండి తరగని సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు కార్మికుల పక్షాన కేంద్ర మంత్రిగా అండగా ఉంటానని మిగతా సంఘాల వారు కూడా బి ఎం ఎస్ లోకి రావాలి అని పిలిపించారు బజాజ్ బండ బండ సంఘం బిఎఫ్ అధికారంలోకి వస్తే కార్మికుల మీద భారం పడకుండా చూస్తామని ఆదాయపన్ను లేకుండా చూస్తామని కార్మికుల హామీలు నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు కార్మికులు లేకపోతే యాజమాన్యం లేదని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి సూచించారు ఈ సందర్భంగా ఈ సంఖ్యలో వివిధ కార్మిక సంఘాల నాయకులు టిఆర్ఎస్ లో చేరడం అభినందనీయమని ఇదే స్ఫూర్తితో రానున్న సింగరేణి ఎన్నికల్లో బి ఎం ఎస్ పాల్గొనాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు బైక్ కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
Body:థుఝ్
Conclusion: