ETV Bharat / city

సీఎం సభకు రాకపోతే.. సంక్షేమ పథకాలు కట్! - Officer Warning to Women

CM Jagan Tour: ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్‌ పాఠశాలలో ఈ నెల 5వ తేదీన జరిగే కార్యక్రమానికి.. సీఎం జగన్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి పొదుపు సంఘాల మహిళలు తప్పనిసరిగా రావాలని ఓ రిసోర్స్‌పర్సన్‌ (ఆర్‌పీ) వాట్సప్‌ ద్వారా హుకుం జారీ చేశారు.

CM Jagan
CM Jagan
author img

By

Published : Jul 3, 2022, 8:49 AM IST

Updated : Jul 3, 2022, 9:02 AM IST

Officers Warning to Women: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్‌ పాఠశాలలో ఈ నెల 5వ తేదీన జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారని, పొదుపు సంఘాల మహిళలు తప్పనిసరిగా రావాలని ఓ రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పీ) వాట్సప్‌ ద్వారా హుకుం జారీ చేశారు. సభకు రాని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని అందులో హెచ్చరించారు.

ఉదయం 7 గంటలకల్లా శక్తి గుడి మైదానానికి చేరుకోవాలని, అక్కడ టిఫిన్‌ చేయించి కార్యక్రమానికి తీసుకెళతారని పేర్కొన్నారు. సీఎం కార్యక్రమానికి వెళ్లకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని హెచ్చరించడం దారుణమని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 3, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.