ETV Bharat / city

కాళేశ్వరం అదనపు నిధుల సమీకరణకు సర్కారు పచ్చజెండా - kaleswaram

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మూడో టీఎంసీ ఎత్తిపోతకు అవసరమయ్యే అదనపు నిధుల సమీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రూరల్​ ఎలక్ట్రిఫికేషన్​ కార్పొరేషన్​ నుంచి రుణం తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్​ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాళేశ్వరం అదనపు నిధుల సమీకరణకు సర్కారు పచ్చజెండా
author img

By

Published : Aug 29, 2019, 2:45 PM IST

Updated : Aug 29, 2019, 3:11 PM IST

కాళేశ్వరం అదనపు నిధుల సమీకరణకు సర్కారు పచ్చజెండా

కాళేశ్వరం అదనపు పనులకు అవసరమయ్యే రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మూడో టీఎంసీ ఎత్తిపోతకు రూ. 4657.95 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు రూరల్​ ఎలక్ట్రిఫికేషన్​ కార్పొరేషన్​ నుంచి నిధుల సమీకరణకు కాళేశ్వరం కార్పొరేషన్​కు సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఈ మేరకు సీఎస్​ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు.

ఇవీ చూడండి: వట్టెం నిర్వాసితులతో మాట్లాడిన సీఎం

Last Updated : Aug 29, 2019, 3:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.