ETV Bharat / city

Srikanth Reddy: రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: శ్రీకాంత్ రెడ్డి - నీటీ వాటాలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందన

ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్​తో మాట్లాడేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కానీ తెలంగాణ నేతల నుంచే ఎలాంటి స్పందన లేదన్నారు.

chief whip srikanthreddy
chief whip srikanthreddy
author img

By

Published : Jul 21, 2021, 9:27 PM IST

గ్రేటర్ రాయలసీమ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఆలోచిస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను రాయలసీమలోని అన్నీ ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో కూర్చోని మాట్లాడేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.

జల వివాదంపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని... కానీ తెలంగాణ నేతల నుంచే ఎలాంటి స్పందన రావటం లేదని శ్రీకాంత్​ రెడ్డి తెలిపారు. నీటి వాటాలపై స్పష్టత వస్తే మాట్లాడుకునేందుకు సిద్ధమన్నారు. సాగు నీటిని అదనంగా వాడుకోవాలనే యోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

MYSURA REDDY: చర్చించుకునేందుకు భేషజాలెందుకు?

Bandi Sanjay: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే.. ఇద్దరు సీఎంల హై డ్రామా!'

2020 అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే బోర్డులపై నోటిఫికేషన్‌ : కేంద్ర జల్‌శక్తి శాఖ

Krishna Tribunal: కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితి పొడిగింపు

ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలి: కృష్ణాబోర్డుకు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.