శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా... దూల్పేటలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంబురాలు చేసుకున్నారు. ఆకాశపూరి దేవాలయం వద్ద వేడుకలు నిర్వహించిన రాజాసింగ్... బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచారు.
ఆకాశ్పూరి దేవాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ సంబురాలు - ఆకాశపూరి దేవాలయం వద్ద రాజాసింగ్ వేడుకలు
హైదరాబాద్ పాతబస్తీ దూల్పేటలోని ఆకాశపూరి దేవాలయం వద్ద గోషామహాల్ ఎమ్మెల్యే సంబురాలు చేసుకున్నారు. ఎన్నో ఎళ్ల కల... రామ మందిరం నిర్మాణం సాకారమవుతోందన్నారు.
ఆకాశ్పూరి దేవాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ సంబురాలు