ETV Bharat / city

భాజపా కార్యాలయంలో లక్ష్మణ్​ను అడ్డుకున్న కార్యకర్తలు - టికెట్​ కోసం లక్ష్మణ్​తో కార్యకర్తల వాగ్వాదం

పార్టీ కోసం పనిచేస్తోన్న వారిని కాదని తన బంధువులకు టికెట్​ ఇప్పిస్తున్నారంటూ... గోషామహల్​ భాజపా కార్యకర్తలు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ను అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంల నుంచి బయటకు వస్తుండగా ఆయనతో వాగ్వాదానికి దిగారు.

goshamahal karyakarthas stopped obc cell national president laxman in state office
భాజపా కార్యాలయంలో లక్ష్మణ్​ను అడ్డుకున్న కార్యకర్తలు
author img

By

Published : Nov 18, 2020, 3:00 AM IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌కు పార్టీ కార్యాలయంలో చుక్కెదురైంది. పార్టీ కోసం పనిచేస్తోన్న కార్యకర్తలకు కాదని తన బంధువులకు టికెట్ ఇప్పిస్తున్నారంటూ గోషామహల్‌ కార్యకర్తలు అడ్డగించారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న లక్ష్మణ్​ చూసి ఆగ్రహించిన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పార్టీ కోసం శ్రమించే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీపై కాషాయం జెండా ఎగిరేనా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.