- మేనిఫెస్టో విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్
- కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, భూపేంద్ర యాదవ్, లక్ష్మణ్
- గ్రేటర్‌లో అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం: భాజపా
- వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం: : భాజపా
- వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున ఇస్తాం: భాజపా
- మేం సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తాం: భాజపా
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షమంది పేదలకు సొంత ఇళ్లు: భాజపా
- గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తాం: భాజపా
- మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం: భాజపా
- మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్: : భాజపా
- గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు: భాజపా
- గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా: భాజపా
- కులవృత్తులకు ఉచిత విద్యుత్: భాజపా
- ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ: దేవేంద్ర ఫడణవీస్
- పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్: భాజపా
- లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తాం: భాజపా
- మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు: భాజపా
- గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు: భాజపా
- విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం: భాజపా
- ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు: భాజపా
- పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు: భాజపా
- నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం: భాజపా
- 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: భాజపా
- నాలాలు, డ్రైనేజీల ఆధునికీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి: భాజపా
- ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన: భాజపా
- పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు: భాజపా
- జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు చేపడతాం: భాజపా
- జీహెచ్ఎంసీ పరిధిలోని ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత: భాజపా
- జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ: భాజపా
- మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు: భాజపా
- ప్రతి డివిజన్‌కో గ్రీవెన్స్ సెల్: భాజపా
- ప్రతి డివిజన్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్: భాజపా
- హైదరాబాద్‌కు నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు: భాజపా
- ప్రతి డివిజన్‌లో 4 శ్మశానవాటికల నిర్మాణం: భాజపా
- హైదరాబాద్ రోడ్లపై గుంత కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు: భాజపా
- పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ: భాజపా
- పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు: భాజపా
- పాత హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు: భాజపా
- వీధివ్యాపారులకు ఆరోగ్య బీమా: భాజపా
- ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల ఆర్థికసాయం, ప్రమాద బీమా: భాజపా
పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ: భాజపా - bjp manifesto
13:31 November 26
జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా
13:18 November 26
పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ: భాజపా
- పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ: భాజపా
- పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు: భాజపా
- పాత హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు: భాజపా
- వీధివ్యాపారులకు ఆరోగ్య బీమా: భాజపా
- ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల ఆర్థికసాయం, ప్రమాద బీమా: భాజపా
13:14 November 26
హైదరాబాద్ రోడ్లపై గుంత కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు: భాజపా
- హైదరాబాద్‌కు నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు: భాజపా
- ప్రతి డివిజన్‌లో 4 శ్మశానవాటికల నిర్మాణం: భాజపా
- హైదరాబాద్ రోడ్లపై గుంత కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు: భాజపా
13:11 November 26
మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు: భాజపా
- నాలాలు, డ్రైనేజీల ఆధునికీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి: భాజపా
- ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన: భాజపా
- పార్కింక్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు: భాజపా
- జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు చేపడతాం: భాజపా
- జీహెచ్ఎంసీ పరిధిలోని ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత: భాజపా
- జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ: భాజపా
- మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు: భాజపా
- ప్రతి డివిజన్‌కో గ్రీవెన్స్ సెల్: భాజపా
- ప్రతి డివిజన్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్: భాజపా
13:07 November 26
విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం: భాజపా
- గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు: భాజపా
- విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం: భాజపా
- ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు: భాజపా
- పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు: భాజపా
- నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం: భాజపా
- 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: భాజపా
13:03 November 26
గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు: భాజపా
- కులవృత్తులకు ఉచిత విద్యుత్
- ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ: దేవేంద్ర ఫడణవీస్
- పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్
- లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తాం
- మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు: భాజపా
- గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు: భాజపా
13:01 November 26
గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
- మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్: దేవేంద్ర ఫడణవీస్
- గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
- గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
12:58 November 26
మెట్రో, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తాం
- వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం: దేవేంద్ర ఫడణవీస్
- వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున ఇస్తాం: దేవేంద్ర ఫడణవీస్
- ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే నగరం మునిగిపోయింది: దేవేంద్ర ఫడణవీస్
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
- మేం సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తాం
- గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తాం
- మెట్రో, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తాం
12:54 November 26
సెప్టెంబరు 17న విమోచన దినంగా జరుపుతాం: ఫడణవీస్
- దేశమంతటికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబరు 17న వచ్చింది
- సెప్టెంబరు 17న విమోచన దినంగా జరుపుతాం: దేవేంద్ర ఫడణవీస్
- కొవిడ్ సమయంలో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయి
- ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారు: దేవేంద్ర ఫడణవీస్
- గ్రేటర్‌లో భాజపా అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం: దేవేంద్ర ఫడణవీస్
12:46 November 26
సామాన్యుడి ఆకాంక్షల మేరకే భాజపా మేనిఫెస్టో రూపొందించాం
- జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా
- మేనిఫెస్టో విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్
- కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, భూపేంద్ర యాదవ్, లక్ష్మణ్
- ఇవాళ రాజ్యాంగ దినోత్సవం: దేవేంద్ర ఫడణవీస్
- రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నాం: దేవేంద్ర ఫడణవీస్
- ముంబయిపై ఉగ్రదాడులు జరిగింది కూడా ఇవాళే: దేవేంద్ర ఫడణవీస్
- సామాన్యుడి ఆకాంక్షల మేరకే భాజపా మేనిఫెస్టో రూపొందించాం: దేవేంద్ర ఫడణవీస్

12:35 November 26