ETV Bharat / city

విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి - కుప్పంలో గ్యాస్ సిలిండర్ పేలడు

చిత్తూరు జిల్లా తంబిగానిపల్లె సమీపంలో క్రేన్ మరమ్మత్తు చేస్తుండగా.. సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

gas cylinder blast in chithhor
విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి
author img

By

Published : May 10, 2020, 12:23 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ పరిశ్రమలో రాళ్లను ఎత్తే క్రేన్​ పాడైపోవటంతో రిపేరు చేసేందుకు వెల్డింగ్ షాపు వద్ద తీసుకువచ్చారు. క్రేన్ మరమ్మత్తుల్లో భాగంగా గ్యాస్​తో వెల్డింగ్ చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలింది.

ఈ ప్రమాదంలో వెల్డింగ్ చేస్తున్న కార్మికులు అప్సర్, ఏజాబ్ ప్రాణాలు కోల్పోయారు. వెల్డింగ్ దుకాణం యజమాని గౌస్భాష, క్రేన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుప్పం ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి వెల్డింగ్ చేస్తున్న కార్మికుల శరీరాలు ఛిద్రమైపోయాయి.

విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి

ఇవీ చూడండి: మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.