ETV Bharat / city

ప్రశాంతంగా నిమజ్జనం.. 500 మంది పోలీసులు మోహరింపు - ganesh immersion at tank bund

హైదరాబాద్​ ట్యాంక్​ బండ్​పై గణేశ్​ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. సుమారు 500 పోలీసులు.. పహారా కాస్తున్నారు. మధ్యాహ్నం వరకు సుమారు 620 గణనాథుని ప్రతిమలు నిమజ్జనం అయ్యాయి.

Ganesha immersion at tank bund police forces deployed at spot
ప్రశాంతంగా నిమజ్జనం.. 500 మంది పోలీసులు మోహరింపు
author img

By

Published : Sep 1, 2020, 4:26 PM IST

హైదరాబాద్ ట్యాంక్​ బండ్​పై గణేశ్​ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది. జీహెచ్ఎంసీ 12 క్రేన్లను ఏర్పాటు చేసింది. సుమారు 500 మందికి పైగా పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 620 గణపతి ప్రతిమలు నిమజ్జనం అయ్యాయి.

ట్యాంక్​ బండ్​ వద్దనున్న ఆరో నంబర్​ క్రేన్​ వద్ద బాలాపూర్​ గణేశ్​ నిమజ్జనం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత గణనాథుడి విగ్రహాల ఊరేగింపు పెరిగింది.

ఇవీచూడండి: రాత్రిలోపల 2500 గణేశ్​ విగ్రహాలు నిమజ్జనం: సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.