విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఇటీవల పెట్టుబడులు భారీగా పెరిగాయి. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక పరిస్థితులు భాగ్యనగరాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తున్నాయని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పరిశ్రమలకు ఆకర్షణగా మారిందంటున్న తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు రమాకాంత్‌తో మా ప్రతినిధి నారాయణ ముఖాముఖి.
ఇదీ చూడండి: పెళ్లింట్లో విషాదం.. పైకప్పు కూలి 8మంది మృతి