ETV Bharat / city

Tirumala: తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల - ap latest news

తిరుమలేశుని ప్రత్యేక దర్శనానికి తితిదే టికెట్లను విడుదల చేసింది. రోజుకు 8వేల టికెట్లను సెప్టెంబర్​ కోటా కింద అధికారులు విడుదల చేశారు.

tirumala
తితిదే
author img

By

Published : Aug 24, 2021, 9:04 AM IST

Updated : Aug 24, 2021, 10:10 AM IST

తిరుమ‌ల శ్రీ‌వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఉదయం 9 గంట‌ల‌కు సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ. 300 టికెట్ల కోటాను విడుదల చేసింది. రోజుకు 8 వేల టికెట్లు చొప్పున సెప్టెంబరు కోటాను తితిదే వెబ్​సైట్​ ద్వారా అధికారులు విడుదల చేశారు.

ఇదీ చదవండి: Job vacancies in Telangana : రాష్ట్రంలో 67,820 ఉద్యోగ ఖాళీలు

Last Updated : Aug 24, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.