ETV Bharat / city

జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం ముందు వరద బాధితుల ఆందోళన - వరద బాధితుల ఆందోళన

వరద బాధితులకు పరిహారం అందడం లేదంటూ వివిధ కాలనీవాసులు... సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు గ్రేటర్ సర్కిల్​ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

flood victims protest at patancheru ghmc circle office
జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం ముందు వరద బాధితుల ఆందోళన
author img

By

Published : Oct 29, 2020, 6:06 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీహెచ్​ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు... పలు కాలనీల ప్రజలు ఆందోళన చేపట్టారు. వరద బాధితులకు పరిహారం అందడం లేదంటూ... ఉప కమిషనర్​ బాలయ్యకు వ్యతిరేకంగా నినాలు చేశారు.

న్యాయం చేయాలని కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి తమకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పంపించివేశారు.

ఇదీ చూడండి: సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.