ETV Bharat / city

నేటి నుంచి ప్రారంభంకానున్న మలబార్​ విన్యాసాలు - విశాఖలో మలబార్ 2020

బంగాళాఖాతం వేదికగా నిర్వహించనున్న మలబార్‌ విన్యాసాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 3 నుంచి 6వ వరకు మొదటి దశ ‘మలబార్‌-20 విన్యాసాలు' నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నౌకాదళం పాల్గొంటాయి.

నేటి నుంచి ప్రారంభంకానున్న మలబార్​ విన్యాసాలు

author img

By

Published : Nov 3, 2020, 1:43 PM IST

బంగాళాఖాతం వేదికగా నిర్వహించనున్న మలబార్ నౌకాదళ విన్యాసాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 3 నుంచి 6 వరకు బంగాళాఖాతంలో మొదటి దశ ‘మలబార్‌-20 విన్యాసాలు' జరగనున్నాయి. ఇండో - పసిఫిక్‌ ప్రాంత గస్తీలో రక్షణ చర్యల పటిష్ఠతకు ఉపయుక్తంగా ఉండేలా సముద్ర విన్యాసాలు జరుగుతాయని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ వర్గాలు తెలిపాయి.

నేటి నుంచి ప్రారంభంకానున్న మలబార్​ విన్యాసాలు
నేటి నుంచి ప్రారంభంకానున్న మలబార్​ విన్యాసాలు
నేటి నుంచి ప్రారంభంకానున్న మలబార్​ విన్యాసాలు
నేటి నుంచి ప్రారంభంకానున్న మలబార్​ విన్యాసాలు

24వ విడతగా చేపడుతున్న ఈ విన్యాసాలు రెండో దశలో ఈ నెల 17 నుంచి 20 వరకు అరేబియా సముద్రంలో కొనసాగుతాయని పేర్కొన్నాయి. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళంతోపాటు అమెరికా నేవీ, జపాన్‌ సాగర స్వీయరక్షణ భద్రతా దళం, రాయల్‌ ఆస్ట్రేలియా నౌకాదళం పాల్గొంటున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది నుంచి ఆస్ట్రేలియా జ‌త చేర‌డం వ‌ల్ల ఈ విన్యాసాల ప్రాధాన్య‌త విస్తృతంగా పెరిగింది.

ఈ విన్యాసాల‌లో యూఎస్ నౌక జాన్ ఎస్. మెకైన్, ఆస్త్రేలియా హెర్ మెజెస్టీస్, బెల్లార‌ట్ నౌక‌లు, ఎంహెచ్ 60 హెలీకాప్ట‌ర్లు, జ‌పాన్​కి చెందిన ఒనామీ నౌక‌, ఎస్. హెచ్ 60 హెలీకాప్ట‌ర్​లు పాల్గొంటున్నాయి. భార‌త నౌకాద‌ళానికి చెందిన నౌక‌లు ర‌ణ్​విజ‌య్, శివాలిక్, సుక‌న్య‌, శ‌క్తి, జలాంత‌ర్గామి సింధురాజ్​లు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటాయి. కొవిడ్ కార‌ణంగా నాన్ కాంటాక్ట్, ఎట్ సీ ఓన్లీ అన్న సూత్రంతో ఈ విన్యాసాలు జ‌రుగుతాయి.

మ‌ల‌బార్ తొలిద‌శ విన్యాసాలు సంక్లిష్టంగా ఉప‌రితలంపైనా, యాంటీ స‌బ్ మెరైన్, యాంటి ఎయిర్ వార్ ఫేర్ ఆప‌రేష‌న్, క్రాస్ డెస్ ఫ్లైయింగ్, సీమెన్ షిప్ ఇవాల్యుయేష‌న్లు, వెప‌న్ ఫైరింగ్ విన్యాసాలతో కూడిన షెడ్యూల్ అమ‌లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: టీవీ చూడ్డానికీ ఓ టైమ్‌ ఉంది తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.