fight at golkonda: గోల్కొండ బోనాల ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పంచ్లతో విరుచుకుపడ్డారు. ఇది చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులతో అమ్మవారిని కొలుచుకునేందుకు వచ్చిన వారికి ఇలాంటి గొడవలు చూసి భయాందోళనకు గురయ్యారు. ఇదంతా జరుగుతున్న పోలీసులు మాత్రం కానరాలేదు. గొడవలో గాయపడ్డ వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి పోకిరిల పైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...