ETV Bharat / city

'విద్యుత్​ డిమాండ్​ పడిపోయినా.. గ్రిడ్​కు ఇబ్బందేం లేదు' - heavy rains in telangana

కుండపోత వర్షాలతో విద్యుత్​ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.. గ్రిడ్​ను సురక్షితంగా ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.. విద్యుత్​ డిమాండ్​ 2600 మెగావాట్లకు పడిపోవడానికి కారణమేంటి.. వంటి ప్రశ్నలకు ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ సమాధానాలు ఆయన మాటాల్లోనే..

Even electricity demand falls .. grid is safe says transco genco cmd
'విద్యుత్​ డిమాండ్​ పడిపోయినా.. గ్రిడ్​కు ఇబ్బందేం లేదు'
author img

By

Published : Oct 15, 2020, 5:34 AM IST

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12 వేల మెగావాట్ల వరకు ఉంటుంది. కుండపోత వర్షాలతో 2,660 మెగావాట్లకు డిమాండ్​కి పడిపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్ వినియోగం తగ్గిపోవడం ఇదే ప్రథమమని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. విద్యుత్ కొరత వల్ల అంతరాయం ఏర్పడిందా...? విద్యుత్ శాఖనే ముందస్తుగా సరఫరాను నిలిపివేసిందా...? విద్యుత్ వినియోగం తగ్గినా.. పెరిగినా.. గ్రిడ్​ను సురక్షితంగా ఉంచేందుకు ఏవిధంగా సమన్వయం చేసుకుంటుంది..? తదితర అంశాలపై ట్రాన్స్ కో-జెన్​కో సీఎండీ ప్రభాకరరావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి..

'విద్యుత్​ డిమాండ్​ పడిపోయినా.. గ్రిడ్​కు ఇబ్బందేం లేదు'

ఇవీచూడండి: రాష్ట్రంలో భారీగా పడిపోయిన విద్యుత్​ డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.