ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news, top headline news today
టాప్​ టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Apr 10, 2021, 4:58 PM IST

1. మూడు రోజులు తేలికపాటి జల్లులు

సూర్యుడు భగ్గుమంటున్న వేళ.. ఓ చల్లని కబురునిచ్చింది హైదరాబాద్​ వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మహిళా రైతులపై దాడి హేయం: బండి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కుమురంభీం జిల్లాలో అమాయక పేద మహిళా రైతులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'క్రీడల అభివృద్ధికే ప్రాధాన్యం'

దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర నెట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి తన నివాసంలో అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. జెండాను విరగ్గొట్టిన తెరాస కార్యకర్త

రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా జెండాపైనే తన ప్రతాపం చూపించాడు ఓ వ్యక్తి. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో తెరాస కార్యకర్త భాజపా జెండాను విరగ్గొట్టగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఉద్రిక్తత:అక్కడ పోలింగ్​ వాయిదా

బంగాల్​ కూచ్​బెహార్​ జిల్లాలోని పోలింగ్​ కేంద్రం నెం.126 వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడ పోలింగ్​ను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు ఈ ఘటనపై తమకు పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ప్రశాంత్​ కిశోర్​ నోట అనుకూల మాట!

రాష్ట్రంలో భాజపానే అధికారం చేపడుతుందంటూ.. టీఎంసీ ​ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ వ్యాఖ్యానించిన ఓ ఆడియో బంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. టీఎంసీపై ఉన్న వ్యతిరేకత, మోదీకి ఉన్న అసాధారణ ప్రజాదరణ కారణంగా బంగాల్ అసెంబ్లీ​ ఎన్నికల్లో ఈసారి భాజపాను విజయ తీరాలకు చేరుస్తాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అమిత్​ షా రాజీనామాకు డిమాండ్​

బంగాల్​లో ఎన్నికల వేళ జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్​ షా రాజీనామా చేయాలన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఆత్మరక్షణ కోసమే సీఐఎస్​ఎఫ్​ కాల్పులు జరిపిందన్న ఎన్నికల సంఘం ప్రకటనను తప్పుపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 60 దేశాల్లో టీకా కొరత!

ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా కొరత ఏర్పడిన నేపథ్యంలో పేద దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆయా దేశాల్లో మొదటి డోసు తీసుకుని.. రెండో డోసు కోసం ఎదురుచూస్తోన్న వారికి టీకా అందుతుందో లేదోనని ఆందోళన నెలకొంది. భారత్​ నుంచి తక్కువ డోసులు అందుతుండటం పరిస్థితులను మరింత క్లిష్టంగా మారుస్తోందని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రోహిత్ శర్మ షూస్​పై ఆ సందేశం

అంతరించిపోతున్న భారత రైనోల కోసం ఐపీఎల్​లో ప్రచారం చేస్తున్నారు రోహిత్ శర్మ. 'సేవ్ ద రైనో' అంటూ రాసున్న ప్రత్యేక షూస్​ను వేసుకుని ఆర్సీబీతో మ్యాచ్​లో బ్యాటింగ్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పోసానికి పూనమ్​ కౌంటర్​

'వకీల్​సాబ్'​ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ నటుడు పోసాని కృష్ణమురళిపై నటి పూనమ్​కౌర్​ చేసిన ట్వీట్​ వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.